Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌-యూజీలో పెను మార్పులు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 09, 2026 10:58 AM జాతీయంGeneral
నీట్‌-యూజీలో పెను మార్పులు - Udayam
వచ్చే ఏడాది నుండి నీట్‌-యూజీ పరీక్షను పెన్-పేపర్ విధానానికి స్వస్తి పలికి, కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (సీబీటీ) జరపనున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో, ఆరు రోజుల వ్యవధిలో విడతలవారీగా వెయ్యి కేంద్రాల్లో దీనిని నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్ల భర్తీకై జేఈఈ తరహాలోనే ఈ మార్పులు చేస్తున్నారు.

Comments

G
Loading comments...