వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ వివాదంతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్రం స్పందించకపోవడంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు రూ. కోటి ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థుల చావులకు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమ డిమాండ్ల కోసం ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది.
Comments
Loading comments...
