Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయంతో ఆసియా క్రీడలకు నీరజ్‌ చోప్రా దూరం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 4:00 PM జాతీయంక్రీడలు
గాయంతో ఆసియా క్రీడలకు నీరజ్‌ చోప్రా దూరం - Udayam
చీలమండ లిగమెంట్‌ గాయంతో జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడలకు దూరం కానున్నాడు. శిక్షణ సమయంలో గాయపడినట్లు నీరజ్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. వైద్యులు, తన బృందంతో చర్చించి ఈ సీజన్‌లో మిగిలిన పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌, ప్రపంచ అథ్లెటిక్స్‌ అల్టిమేట్‌ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పాల్గొనడం లేదు.

Comments

G
Loading comments...