వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న నేరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సూచించారు
9 మసాల శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకున్న 120 కానిస్టేబుల్స్ తో ఆయన మమేకమై, వారు నిర్వహించాల్సిన విధులు పట్ల దిశా నిర్దేశం చేశారు. ఇప్పటి వరకు తీసుకున్న శిక్షణకు భిన్నంగా క్షేత్ర స్థాయిలో విధులు ఏవిధంగా నిర్వహించాలన్న విషయాలపై మరో 45 రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు.
Comments
Loading comments...

