Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేర రహిత సమాజమే లక్ష్యం

Follow Udayam on Google
I siva prasad Aug 30, 2026 6:03 PM నెల్లూరుGeneral
నేర రహిత సమాజమే లక్ష్యం - Udayam
నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యం – విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా పోలీసులు. జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా ఎస్.పి. డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) CH. సౌజన్య సూచనలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు మరియు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...