Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ వరదల్లో గల్లంతైన వారి గుర్తింపునకు డీఎన్‌ఏ నమూనాల సేకరణ

Follow Udayam on Google
Dinesh Kumar Oct 01, 2026 4:00 PM చిత్తూరుGeneral
నేపాల్ వరదల్లో గల్లంతైన వారి గుర్తింపునకు డీఎన్‌ఏ నమూనాల సేకరణ - Udayam
నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన భారతీయుల గుర్తింపునకు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ చేపడుతున్నట్లు చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. గల్లంతైన వారి తల్లి, తండ్రి, పిల్లలు, సోదరులు, సోదరీమణులు తదితర రక్త సంబంధీకుల నుంచి డీఎన్‌ఏ రిఫరెన్స్ నమూనాలు సేకరిస్తారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని ఏపీ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ జాయింట్ డైరెక్టర్ వనజాక్షి (ఫోన్: 9704535092)ను సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...