వార్తలకు తిరిగి వెళ్లండి

కూసుమంచి మండలంలో అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులకు పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగిందని ఏవో వాణి తెలిపారు. గింజ గట్టిపడే దశలో ఉన్న పంట నీటిలో మునిగితే మొలకలు వచ్చే అవకాశం ఉందని రైతులను అప్రమత్తం చేశారు.
లీటర్ నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేస్తే గింజ మొలకెత్తకుండా ఉంటుందని సూచించారు.
Comments
Loading comments...

