వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని మండలం వెనిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాయిల్ హెల్త్ కార్డ్ పథకంలో భాగంగా నేల పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా 9వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మట్టి నమూనాలను ఎలా సేకరించాలి, భూసార పరీక్షల ప్రాముఖ్యత ఏంటి అనే అంశాలను వ్యవసాయ అధికారులు వివరించారు
Comments
Loading comments...

