Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో SIR గ్రామ సభలు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 27, 2026 9:41 AM వికారాబాద్General
నేడు వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో SIR గ్రామ సభలు - Udayam
నేడు వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో SIR గ్రామ సభలు మరియు మున్సిపల్ వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది అన్ని వికారాబాద్ SIR కన్వీనర్ చామల రఘు పతి రెడ్డి తెలిపారు BLA సూపర్వైజర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు AMC చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై SIR గ్రామ మరియు వార్డు సభలు ఏర్పాటు చేశారు

Comments

G
Loading comments...