Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు విద్యుత్ నిలిపివేత

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 19, 2026 11:10 AM నాగర్ కర్నూల్General
నేడు విద్యుత్ నిలిపివేత - Udayam
వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా శనివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 33KV పోల్కంపల్లి ఫీడర్‌లో లైన్ పనుల మరమ్మతుల కారణంగా విద్యుత్తు నిలిపివేస్తున్నట్లు కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ జానకి రామ్ తెలిపారు. దీంతో కల్వకుర్తి మండలం లోని ఎల్లికల్, గుండూర్, ముకురాల సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని పేర్కొన్నారు. వినియోగదారులు సంస్థ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...