Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు వేపాడ మండలంలో పవర్ కట్ - EE

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 9:39 AM విజయనగరంGeneral
నేడు వేపాడ మండలంలో పవర్ కట్ - EE - Udayam
విజయనగరం జిల్లా వేపాడ 33/11 kv సబ్ స్టేషను పరిధిలో R&B రోడ్లు వెడల్పు జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ స్దంబాల మార్పులు చేస్తున్న కారణంగా బుధవారం ఉదయం 9 గం నుండి మ.2 గం.ల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తున్నట్లు EE గోపాలం నాయుడు తెలిపారు. ఈ మేరకు వేపాడ మండల కేంద్రంతో పాటు వల్లంపూడి గ్రామ పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని ప్రజలందరూ గమనించి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Comments

G
Loading comments...