వార్తలకు తిరిగి వెళ్లండి

SERP CEO దివ్య దేవరాజన్ మంగళవారం తిర్యాణి మండలంలో పర్యటించనున్నారు. స్వయం సహాయక సంఘాల పనితీరు, మహిళా సంఘాల కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించే అవకాశం ఉంది.
పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆమె సందర్శించే ప్రాంతాలు, కార్యక్రమాల వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Comments
Loading comments...

