వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు కుకునూర్‌పల్లి మండలం తిప్పారం గ్రామంలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనకు బీఆర్ఎస్ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి.
Comments
Loading comments...

