వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్‌లో నేడు బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
మాక్ అసెంబ్లీలో స్పీకర్‌గా మాణిక్యరావు వ్యవహరించనుండగా, సీఎం పాత్రను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పోషించనున్నారు.
Comments
Loading comments...

