Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 04, 2026 7:45 AM శ్రీకాకుళంGeneral
నేడు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు - Udayam
శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శుక్రవారం శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు మిమికి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు విభాగాలలో పోటీలు జరుగుతాయని, ఒక్కో విభాగానికి 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. పేర్ల నమోదుకు 94410 72762 నంబరును సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...