Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు సాలార్ జంగ్ మ్యూజియం బంద్

Follow Udayam on Google
Girish Bidkar Aug 26, 2026 8:23 AM హైదరాబాద్General
నేడు సాలార్ జంగ్ మ్యూజియం బంద్ - Udayam
మిలాద్-ఉన్-నబీ వేడుకలను పురస్కరించుకుని నేడు సాలార్ జంగ్ మ్యూజియం సందర్శన బంద్ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి సాలార్ జంగ్ మ్యూజియం సందర్శించడానికి వచ్చేవారు గమనించాలని పేర్కొన్నారు. తిరిగి యాధావిధిగా రేపటి నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...