వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు (శుక్రవారం) దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను కోరుకుంటున్నారు.
సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు కానుకలు అందించి ప్రేమానురాగాలను చాటుకుంటున్నారు.
Comments
Loading comments...

