Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు రేపల్లెలో సీఎం పర్యటన

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 3:40 PM బాపట్లGeneral
నేడు రేపల్లెలో సీఎం పర్యటన - Udayam
బాపట్ల జిల్లా రేపల్లెలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు రేపల్లె చేరుకుంటారు. పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి, ప్రజావేదిక, పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సాయంత్రం 4:55 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు.

Comments

G
Loading comments...