వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఉదయం 10:30 గంటలకు ‘ఖేత్ బచావో అభియాన్’ సమావేశం నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి గీత తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై ఇందులో చర్చించనున్నారు.
రైతుల సమస్యలు, వ్యవసాయ రంగ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని రైతులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

