వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ 24వ డివిజన్‌లోని విఘ్నేశ్వర కాలనీ, ఎస్సార్ నగర్ కాలనీల్లో శుక్రవారం మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోనుందని ఏఈ మాధవరెడ్డి తెలిపారు. పైపుల లీకేజీ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది.
శనివారం మధ్యాహ్నం నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో కాలనీవాసులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

