Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు నెల్లిమర్ల ఎమ్మెల్యే పర్యటన వివరాలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 8:38 AM విజయనగరంGeneral
నేడు నెల్లిమర్ల ఎమ్మెల్యే పర్యటన వివరాలు - Udayam
విజయనగరం జిల్లా నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి గురువారం మ. 3 గం.కు పూసపాటిరేగలో రూ.2 కోట్ల 12 లక్షల వ్యయంతో నిర్మించిన KGBV స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4 గం.కు పూసపాటిరేగ, పతివాడ పంచాయతి, బర్రిపేటలో రూ.1 కోటి 32 లక్షల 30 వేల వ్యయంతో నిర్మించిన మత్స్యకార బహుళ ప్రయోజన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోంటారని MLA కార్యాలయ వర్గాల బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి.

Comments

G
Loading comments...