వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి మున్సిపల్ ఆఫీస్ పాత భవన కూల్చివేత పనులు మంగళవారం ఉదయం 11:15 గంటలకు ప్రారంభం అవుతాయని కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు.
గుత్తేదారులు, సిబ్బంది ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలు, స్థానికులు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కమిషనర్ ఓ ప్రకటనలో కోరారు.
Comments
Loading comments...

