వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా కానిస్టేబుళ్ల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు అసభ్యకరంగా ప్రవర్తించరని జిల్లా అధ్యక్షురాలు నాగమణి ఆరోపించారు. ఈ మేరకు ఆయన తీరును ఖండిస్తూ నేడు జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉదయం 10 గంటలకు జాతీయ రహదారిపై జరిగే ఆందోళనకు అన్నిమండలాల మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

