వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి నేడు మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మెట్టుగడ్డలోని గిరిజన భవన్‌ను సందర్శించనున్నారు.
Comments
Loading comments...

