Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదంతొక్కిన ఫ్రాన్స్ కార్మికుల

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 11:04 AM అంతర్జాతీయంGeneral
కదంతొక్కిన ఫ్రాన్స్ కార్మికుల  - Udayam
వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఫ్రాన్స్‌లో గురువారం దాదాపు ఆరు లక్షల మంది కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. దేశంలో కొంతకాలంగా కొనసాగుతున్న హైస్కూల్‌ విద్యార్థుల నిరసనలకు సంఘీభావం తెలిపారు. పారిస్‌, లియోన్‌, మార్సెయ్‌ తదితర నగరాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. చాలా చోట్ల ర్యాలీలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. లియోన్‌, నాంటెస్‌, పావ్‌, ఆర్లీన్స్‌, రెన్నెస్‌, టూలూస్‌లో స్వల్ప హింస చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...