వార్తలకు తిరిగి వెళ్లండి
ధన్తేరస్ సందర్భంగా చార్మినార్లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీపావళి పండుగ వేళ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

