వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల పరాజయం తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ను పదవి నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. యుద్ధానికి హెగ్సెత్ సూచనలే కారణమని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాజాగా సన్నిహిత సలహాదారులతోనూ ఈ అంశంపై చర్చించినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఆయన స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ను నియమించే అవకాశం ఉందని తెలిపాయి.
Comments
Loading comments...

