Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భార్య సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్

Follow Udayam on Google
Harika Nov 06, 2026 11:13 AM జాతీయంGeneral
భార్య సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్ - Udayam
బెంగళూరులో శేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ భార్యతో పాటు ఏడుగురిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పుట్టింటివారితో భార్య మాట్లాడటంతో గొడవలు జరుగుతున్నాయని తొలుత ఆమెను చంపినట్లు తెలిపారు. భార్య కనిపించడం లేదని నమ్మించి అత్త, బావమరుదులు, వారి భార్యలు, ఓ బాలుడిని ఇంటికి పిలిచి రోకలిబండతో హత్య చేసినట్లు గుర్తించారు. మృతదేహాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...