Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ తగ్గింపు

Follow Udayam on Google
Harika Nov 06, 2026 10:50 AM హైదరాబాద్General
పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ తగ్గింపు - Udayam
తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ కాలాన్ని రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గించే ప్రతిపాదన ప్రభుత్వానికి చేరినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో పంచాయతీరాజ్ శాఖ ఈ ప్రతిపాదన పంపింది. ఇప్పటికే నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసిన తమకు VRAల తరహాలో ప్రొబేషన్ కాలాన్ని ఏడాదికి తగ్గించాలని కార్యదర్శులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే వేలాది మందికి ప్రయోజనం కలగనుంది.

Comments

G
Loading comments...