Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 11:14 AM జాతీయంGeneral
జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి - Udayam
ఝార్ఖండ్‌లోని ఖూంటీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి స్కూటీ ప్రమాదాన్ని చూసేందుకు రోడ్డుపైకి వచ్చిన స్థానికులపైకి వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కర్ర-తోర్పా మార్గంలో స్కూటీ ప్రమాదానికి గురికావడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...