వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభను నేడు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర పూర్వ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నల్లబెల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ సారంగపాణి తెలిపారు.
ఈ కార్యక్రమంలో BRS నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

