Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కొత్తమ్మ తల్లి ఉత్సవాలపై సమావేశం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 9:37 AM శ్రీకాకుళంGeneral
నేడు కొత్తమ్మ తల్లి ఉత్సవాలపై సమావేశం - Udayam
వచ్చే నెల 13 నుంచి మూడు రోజులపాటు జరగనున్న కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి వార్షిక ఉత్సవాల నిర్వహణపై ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ప్రసాదరావు తెలిపారు. టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఉత్సవాలకు భక్తుల రద్దీ, భద్రత, తాగునీరు తదితర ఏర్పాట్లపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...