Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కోర్టుకు మహేశ్ గౌడ్, అద్దంకి దయాకర్

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:51 PM మేడ్చల్ మల్కాజిగిరి General
నేడు కోర్టుకు మహేశ్ గౌడ్, అద్దంకి దయాకర్ - Udayam
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం కేసు నేడు విచారణకు రానుంది. ఈ కేసులో ప్రతివాదులైన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ విచారణకు హాజరుకానున్నారు. కోర్టులో ప్రతివాదుల వాదనలు, తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...