Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కల్వకుర్తి లో ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 01, 2026 6:42 AM నాగర్ కర్నూల్General
నేడు కల్వకుర్తి లో ఎమ్మెల్యే పర్యటన - Udayam
కల్వకుర్తి పట్టణంలో ఈరోజు మంగళవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించనున్నట్లు పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్‌ తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని ఎల్లికల్‌ బ్రిడ్జి, హైమాస్ట్‌ లైట్ల ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. స్ట్రీట్‌ వెండర్స్‌, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌, స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...