Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు జిల్లాలో భారీ వర్షం

Follow Udayam on Google
madhu Aug 31, 2026 8:12 AM ములుగుGeneral
నేడు జిల్లాలో భారీ వర్షం - Udayam
నేడు జిల్లా వ్యాప్తంగా నేడు (సోమవారం) మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...