Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు గంగమ్మ తల్లి ఒడికి గణనాథుడు

Follow Udayam on Google
anji kummari Sep 19, 2026 6:32 PM మహబూబ్‌నగర్General
నేడు గంగమ్మ తల్లి ఒడికి గణనాథుడు - Udayam
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గ్రామపంచాయతీ వినాయకుడు ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు అందుకున్నారు. గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కోట్ల పర్వతాలు, గ్రామ నాయకులు, ప్రజల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు గంగమ్మ తల్లి ఒడికి గణనాథుడు వెళ్ళిపోతున్నారు. దీంతో ఘనంగా ఊరేగింపుగా బయలుదేరారు.

Comments

G
Loading comments...