Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ

Follow Udayam on Google
Mohammad Aug 31, 2026 8:13 AM అనంతపురంGeneral
నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ - Udayam
విద్యుత్ వినియోగదారులు, సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 8977716661 మొబైల్ నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...