Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 21, 2026 9:22 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం - Udayam
జిల్లాలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ పరిమళ తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమస్యలు ఉన్నవారు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు 9959226152 నంబరును సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...