Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ‘డయల్ యువర్ డీఎం’

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 9:09 AM వికారాబాద్General
నేడు ‘డయల్ యువర్ డీఎం’ - Udayam
వికారాబాద్ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సోమవారం (నేడు) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాల్ చేసి సమస్యలు, సలహాలు, సూచనలు ఇవ్వచ్చని పేర్కొన్నారు. వికారాబాద్ డిపో పరిధిలోని ప్రయాణికులు 9959226252 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...