వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 10 రోజుల కార్యాచరణపై చర్చించేందుకు నేడు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు,
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్లో ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

