వార్తలకు తిరిగి వెళ్లండి

*1920 – జామియా మిలియా ఇస్లామియా స్థాపన అక్టోబర్ 29న అలీగఢ్‌లో జామియా మిలియా ఇస్లామియా విద్యాసంస్థ ప్రారంభమైంది.భారత స్వాతంత్య్ర ఉద్యమకాలంలో జాతీయ విద్యను ప్రోత్సహించాలనేలక్ష్యంతో ఇది ఏర్పడింది. అనంతరం ఢిల్లీకి తరలించారు.
*1999 –ఒడిశాను వణికించిన సూపర్ సైక్లోన్ అక్టోబర్ 29న ఒడిశాతీరాన్ని అతిశక్తివంతమైన తుపాను తాకింది.భారీ గాలులు,వర్షాలు,సముద్రపు అలల ఉద్ధృతితో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Loading comments...

