వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, యూజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం చివరి గడువు అని డాక్టర్ వై. వెంకటేశ్వర్లు తెలిపారు.
ఎంబీఏలో ప్రవేశానికి తెలంగాణ ఐసెట్ లేదా యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసి, ఎంపిక చేసిన స్టడీ సెంటర్‌లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

