వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు
ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, బాలికల ఉన్నత పాఠశాల తరగతి గదుల ప్రారంభిస్తారు అన్ని శాఖల అధికారుల తప్పకుండా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరుగుతున్నపుడు పోలీస్ లు బందోబస్తు ఏర్పాటు చేశారు
Comments
Loading comments...

