వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ కనెక్షన్ e-KYC పూర్తి చేయడానికి నేడే చివరి రోజు. ఇది చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుందని ప్రభుత్వం హెచ్చరించింది
మీ గ్యాస్ ఏజెన్సీ యాప్, 'ఆధార్ ఫేస్ RD' యాప్ల ద్వారా ఇంట్లో నుంచే 2 నిమిషాల్లో ఈ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. యాప్లో ఆధార్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి కెమెరా ముందు కన్నులు తెలిస్తే e-KYC పూర్తవుతుంది.
Comments
Loading comments...

