వార్తలకు తిరిగి వెళ్లండి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో నయనతార

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘RC17’ చిత్రంపై ఆసక్తికరమైన అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కథను మలుపు తిప్పే ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
Comments
Loading comments...