Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నవోదయ నోటిఫికేషన్‌

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 2:55 PM ప్రకాశం General
జిల్లాలో నవోదయ నోటిఫికేషన్‌ - Udayam
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నవోదయ పాఠశాలల్లో 9వ తరగతి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. 9వ తరగతికి 8వ తరగతి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తులకు చివరి తేదీ 30-09-2026. ప్రవేశ పరీక్ష 10-04-2027న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు navodaya.gov.in వెబ్‌సైట్‌ను చూడాలి.

Comments

G
Loading comments...