Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ ఉచిత విద్యకు నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 11, 2026 12:31 PM జాతీయంGeneral
నవోదయ ఉచిత విద్యకు నోటిఫికేషన్ విడుదల - Udayam
జవహర్‌నగర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు నుండి పన్నెండో తరగతి వరకు పూర్తి ఉచిత విద్య, వసతి లభిస్తాయని ప్రిన్సిపల్ విజయభాస్కర్ తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఈ నెల 31వ తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...