Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌ఘాట్‌లో ప్రకృతి మాయ

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 30, 2026 10:19 AM ఆదిలాబాద్General
మహబూబ్‌ఘాట్‌లో ప్రకృతి మాయ - Udayam
వర్షాకాలంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రకృతి సోయగాలతో కళకళలాడుతోంది. మహబూబ్‌ఘాట్‌ వద్ద సహ్యాద్రి పర్వతాలను తాకే మేఘాలు, పచ్చని అడవులు, చిరుజల్లులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వంకలు తిరిగిన రహదారిపై ప్రయాణం ఆహ్లాదాన్ని పంచుతుండగా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.

Comments

G
Loading comments...