Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై చోదకుల కోసం విశ్రాంతి కేంద్రాలు

Follow Udayam Digital on Google
జాతీయ రహదారిపై చోదకుల కోసం విశ్రాంతి కేంద్రాలు - Udayam Digital
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కోల్‌కత్తా–చెన్నై 16వ నంబర్ హైవే వెంట చోదకుల కోసం విశ్రాంతి కేంద్రాలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసింది. మార్టూరు మండలం రాజుపాలెం, డేగరమూడి వద్ద ఈ వసతులు అందుబాటులోకి వచ్చాయి. 20 ఎకరాల్లో ట్రక్ పార్కింగ్, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించారు. చోదకులు సురక్షితంగా విశ్రాంతి తీసుకునేలా ఈ వసతులను ఉచితంగా అందుబాటులో ఉంచారు.

Comments

G
Loading comments...