వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరం నుంచి అరాకు వ్యాలీ, లంబసింగి మీదుగా విజయనగరం వరకు ఎన్‌హెచ్-516ఈ రహదారిని రూ.3,350 కోట్లతో రెండు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు.
ప్రకృతి సౌందర్యంతో కూడిన ఈ ఏజెన్సీ మార్గంలో ఇప్పటికే సుమారు 240 కి.మీ. మేర పనులు పూర్తవడంతో పర్యాటక రంగం మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడింది.
Comments
Loading comments...

